(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.71. అధ్యాయః 071
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి రాజధర్మకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-71-0x(5504)(67610)
కథం రాజా ప్రజా రక్షన్నాధిబంధేన యుజ్యతే।
ధర్మే చ నాపరాధ్నోతి తన్మే బ్రూహి పితామహ॥ 12-71-1(67611)
భీష్మ ఉవాచ। 12-71-2x(5505)
సమాసేనైవ తే రాజంధర్మాన్వక్ష్యామి శాశ్వతాన్।
విస్తరేణైవ ధర్మాణాం న జాత్వంతమవాప్నుయాత్॥ 12-71-2(67612)
ధర్మనిష్ఠాఞ్శ్రుతవతో దేవవ్రతసమాహితాన్।
అర్చితాన్వాసయేథాస్త్వం గృహే గుణవతో ద్విజాన్॥ 12-71-3(67613)
ప్రత్యుత్థాయోపసంగృహ్య చరణావభివాద్య చ।
అథ సర్వాణి కుర్వీథాః కార్యాణి సపురోహితః॥ 12-71-4(67614)
ధర్మకార్యాణి నిర్వర్త్య మంగలాని ప్రయుజ్య చ।
బ్రాహ్మణాన్వాచయేథాస్త్వమర్థసిద్ధిజయాశిషః॥ 12-71-5(67615)
ఆర్జవేన చ సంపన్నో ధృత్యా బుద్ధ్యా చ భారత।
ధర్మార్థౌ ప్రతిగృహ్ణీయాత్కామక్రోధౌ చ వర్జయేత్॥ 12-71-6(67616)
కామక్రోధౌ పురస్కృత్య యోఽర్థం రాజాఽనుతిష్ఠతి।
న స ధర్మం న చాప్యర్థం ప్రతిగృహ్ణాతి బాలిశః॥ 12-71-7(67617)
మా స్మ లుబ్ధాంశ్చ మూర్ఖాంశ్చ కామార్థే చ ప్రయూయుజః।
అలుబ్ధాన్బుద్ధిసంపన్నాన్సర్వకర్మసు యోజయేత్॥ 12-71-8(67618)
మూర్ఖో హ్యధికృతోఽర్థేషు కార్యాణామవిశారదః।
ప్రజాః క్లిశ్నాత్యయోగేన కామక్రోధసమన్వితః॥ 12-71-9(67619)
బలిషష్ఠేన శుల్కేన దండేనాథాపరాధినాం।
శాస్త్రానీతేన లిప్సేథా వేతనేన ధనాగమం॥ 12-71-10(67620)
దాపయిత్వా కరం ధర్ంయం రాష్ట్రం నీత్యా యథావిధి।
తథైతం కల్పయేద్రాజా యోగక్షేమమతంద్రితః॥ 12-71-11(67621)
గోపాయితారం దాతారం ధర్మనిత్యమతంద్రితం।
అకామద్వేషసంయుక్తమనురజ్యంతి మానవాః॥ 12-71-12(67622)
తస్మాద్ధర్మేణ లాభేన లిప్సేథాస్త్వం ధనాగమం।
ధర్మార్థావధ్రువౌ తస్య యో న శాస్త్రపరో భవేత్॥ 12-71-13(67623)
అపశాస్త్రధనో రాజా సంచయం నాధిగచ్ఛతి।
అస్థానే చాస్య తద్విత్తం సర్వమేవ వినశ్యతి॥ 12-71-14(67624)
అర్థమూలోఽపి హింసాం చ కురుతే స్వయమాత్మనః।
కరైరశాస్త్రదృష్టైర్హి మోహాత్సంపీడయన్ప్రజాః॥ 12-71-15(67625)
ఊధశ్ఛింద్యాత్తు యో ధేన్వాః క్షీరార్థీ న లభేత్పయః।
ఏవం రాష్ట్రమయోగేన పీడితం న వివర్ధతే॥ 12-71-16(67626)
`యవసోదకమాదాయ సాంత్వేన వినయేన చ।'
యో హి దోగ్ధ్రీముపాస్తే చ స నిత్యం విందతే పయః।
ఏవం రాష్ట్రముపాయేన భుంజానో లభతే ఫలం॥ 12-71-17(67627)
అథ రాష్ట్రముపాయేన భుజ్యమానం సురక్షితం।
జనయత్యతులాం నిత్యం కోశవృద్ధిం యుధిష్ఠిర॥ 12-71-18(67628)
దోగ్ధ్రీ ధాన్యం హిరణ్యం చ మహీ రాజా సురక్షితా।
నిత్యం స్వేభ్యః పరేభ్యశ్చ తృప్తా మాతా యథా పయః॥ 12-71-19(67629)
మాలాకారోపమో రాజన్భవ మాఽఽంగారికోపమః।
తథాయుక్తశ్చిరం రాజ్యం భోక్తుం శక్ష్యసి పాలయన్॥ 12-71-20(67630)
పరచక్రాభియానేన యది తే స్యాద్ధనక్షయః।
అథ సాంనైవ లిప్సేథా ధనమబ్రాహ్మణేషు యత్॥ 12-71-21(67631)
మా స్మ తే బ్రాహ్మణం దృష్ట్వా ధనస్థం ప్రచలేన్మనః।
అంత్యాయామప్యవస్థాయాం కిము స్ఫీతస్య భారత॥ 12-71-22(67632)
ధనాని తేభ్యో దద్యాస్త్వం యథాశక్తి యథార్హతః।
సాంత్వయన్పరిరక్షంశ్చ స్వర్గమాప్స్యసి దుర్జయం॥ 12-71-23(67633)
ఏవం ధర్ంయేణ వృత్తేన ప్రజాస్త్వం పరిపాలయ।
స్వర్గ్యం పుణ్యం యశో నిత్యం ప్రాప్స్యసే కురునందన॥ 12-71-24(67634)
ధర్మేణ వ్యవహారేణ ప్రజాః పాలయ పాండవ।
యుధిష్ఠిర యథాయుక్తో నాధిబంధేన యోక్ష్యసే॥ 12-71-25(67635)
ఏష ఏవ పరో ధర్మో యద్రాజా రక్షతి ప్రజాః।
భూతానాం హి యదా ధర్మో రక్షణం పరమా దయా॥ 12-71-26(67636)
తస్మాదేవం పరం ధర్మం మన్యంతే ధర్మకోవిదాః।
యో రాజా రక్షణే యుక్తో భూతేషు కురుతే దయాం॥ 12-71-27(67637)
యదహ్నా కురుతే పాపమరక్షన్భయతః ప్రజాః।
రాజా వర్షసహస్రేణ తస్యాంతమధిగచ్ఛతి॥ 12-71-28(67638)
యదహ్నా కురుతే ధర్మం ప్రజా ధర్మేణ పాలయన్।
దశవర్షసహస్రాణి తస్య భుంక్తే ఫలం దివి॥ 12-71-29(67639)
స్విష్టిః స్వధీతిః సుతపా లోకాంజయతి యావతః।
క్షణేన తానవాప్నోతి ప్రజా ధర్మేణ పాలయన్॥ 12-71-30(67640)
ఏవం ధర్మం ప్రయత్నేన కౌంతేయ పరిపాలయ।
తతః పుణ్యఫలం లబ్ధ్వా నానుబంధేన యోక్ష్యసే॥ 12-71-31(67641)
స్వర్గలోకే సుమహతీం శ్రియం ప్రాప్స్యసి పాండవ।
అసంభవశ్చ ధర్మాణామీదృశానామరాజసు॥ 12-71-32(67642)
తస్మాద్రాజైవ నాన్యోఽస్తి యో ధర్మఫలమాప్నుయాత్।
స రాజ్యం ధృతిమాన్ప్రాప్య ధర్మేణ పరిపాలయ।
ఇంద్రం తర్పయ సోమేన కామైశ్చ సుహృదో జనాన్॥ ॥ 12-71-33(67643)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ఏకసప్తతితమోఽధ్యాయః॥ 71॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-71-1 బహ్వీనాం ప్రజానాం పరిపాలన కథం స్యాదితి చింతా ఆధిః స ఏవ బంధస్తేన న యుజ్యతే॥
12-71-9 అయోగేన యోగ ఇష్టప్రాప్తి స్తదభావేన॥
12-71-10 బలీ రాజదేయం తదేవ సస్యాదేః షష్ఠంశస్తేన బలిషష్ఠేన।
వేతనేన పథిరక్షితైర్వణిగ్భిర్యద్దత్తం తద్రాజ్ఞో వేతనం సేవాధనం॥
12-71-11 ధాన్యాదేః షష్ఠాంశే హృతే శేషేణ ప్రజానాం యది వార్షికో గ్రాసో న భవేత్తదా రాజైవ తాసాం యోగక్షేమం కల్పయేదిత్యాహ దాపయిత్వేతి॥
12-71-19 దోగ్ధ్రీ పూరయిత్రీ॥
12-71-20 ఆంగారిక ఇంగాలకర్తా॥
12-71-25 యథాయుక్త ఉక్తేన ప్రకారేణాఽవహితః॥
12-71-27 యో దయాం కురుతే తం ధర్మం మన్యంతే ఇతి యోజనా॥
12-71-28 అంతం యాతనాభోగనిష్కృతిం॥
12-71-30 స్విష్టిః స్వధీతిః సుతపా ఇతి క్రమేణ గృహస్థబ్రహ్మచారివానప్రస్థధర్మాన్సంయగనుతిష్ఠన్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.